- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. కేంద్రంలో ఈటల, అర్వింద్ కు కీలక పదవులు
X
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ కు చెందిన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ కమిటీలో ఈటల రాజేందర్ కు కీలక స్థానం దక్కింది. ఈ కమిటీ చైర్మన్ గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు స్పీకర్ ఆమోదంతో లోక్ సభ సచివాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు. తెలుగు ఎంపీల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు సభ్యుడిగా ఛాన్స్ దక్కింది.
Advertisement
Next Story