- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
EAPCET: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: EAPCET-2024లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ మేరకు https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను విజిట్ చేసి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని EAPCET క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా, ఈ సంవత్సరం నిర్వహించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వాళ్లకు ర్యాంకు ఆధారంగా ఆయన ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని అన్నారు.
Advertisement
Next Story