- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండక్కి ఊరెళ్తున్నారా.. రాచకొండ పోలీసుల కీలక సూచనలు
X
దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ కోసం గ్రామాలకు వెళ్లే నగర వాసులకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. దొంగతనాలను నివారించేందుకు సహకరించాలని సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలు చేశారు.
= మీరు ఊరికి వెళ్లే సమయంలో వీలైనంత మేరకు ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు, నగదు, బగారం వంటి పెట్టకుండా జాగ్రత్త పడటం ఉత్తమం.
= బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బీరువాలోని బట్టలకింద పెట్టడం ప్రమాదం.
= వాహనాలను ఇంట్లో పార్క్ చేసుకొని, తాళం చెవులను మీ వెంటే ఊరికి తీసుకెళ్తే మంచింది.
= ఇంటిముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొల్లెం పెట్టకండి.
= ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు, తాళం కనపడకుండా కర్టైన్స్ వేయాలి.
అంటూ మరికొన్ని పలు కీలక సూచనలు చేశారు.
Also Read: వాహనదారులకు అలర్ట్: అక్టోబర్ 3 నుండి కొత్త రూల్స్.. బ్రేక్ చేస్తే జేబుకు చిల్లే..!
Advertisement
Next Story