- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Drugs: న్యూఇయర్ వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: న్యూఇయర్(New Year) వేళ హైదరాబాద్(Hyderabad) లో డ్రగ్స(Drugs) కలకలం రేపాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 40 బృందాలతో ఎక్సైజ్, నార్కోటిక్ విభాగాల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్(Banjara Hills) రోడ్.12 లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ పై ముందస్తు సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు(West Jone TskForce Police) ఓ అపార్ట్‌మెంట్ లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 గ్రాముల కొకైన్, 6 గ్రాముల ఎండీఎంఏ(MDMA) ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితుడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు సరఫరా చేశారు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story