- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాబ్లీ ప్రాజెక్టు నుండి దిగువకు నీటి విడుదల (వీడియో)
X
దిశ, భీమ్‌గల్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న తెలంగాణకు మహారాష్ట్ర - తెలంగాణ ఉభయ రాష్ట్రాల అధికారులు 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తేదీన తాగునీటి అవసరాల నిమిత్తం 0.6 టీఎంసీ నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా అధికారులు బుధవారం ఉదయం 9:30 గంటలకు దిగువకు నీళ్లను వదిలారు.
బాబ్లీ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 334.30 MTR, సంబంధిత సామర్థ్యం 1.07 TMCలుగా ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జల సంఘం నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.శ్రీనివాస్ రావు, నాందేడ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.యస్ చౌగలే, నాందేడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోత్దార్, ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యం.చక్రపాణి, యం.వంశీ పాల్గొన్నారు.
Advertisement
Next Story