- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎస్ఆర్ హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్!.. తెలుగు డైలాగ్స్ తో అదరగొట్టిన పాట్ కమిన్స్(వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ క్రికెట్ ఆటగాళ్లు ఆటతో పాటు నటనలోనూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. నిన్న డేవిడ్ వార్నర్ ఆధార్ కార్డు కోసం పరుగులు పెట్టిన వీడియో వైరల్ అవ్వగా.. ఇవ్వాళ పాట్ కమిన్స్ తెలుగు హీరోస్ మాస్ డైలాగ్స్ తో అదరగొట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో కీ ప్లేయర్ గా ఉన్న పాట్ కమిన్స్ ఆటతో పాటు తెలుగు డైలాగ్స్ తోనూ అదరగొడుతున్నాడు. తెలుగు సిమాలోని ఫేమస్ డైలాగ్స్ అయిన ఒక్కసారి కమిట్ అయితే నా మట నేనే వినను, కమిన్స్ అంటే క్లాస్ కాదు మాస్.. ఊర మాస్ అని, అంతేగాక ఎస్ఆర్ హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ చివరగా పవన్ కళ్యాణ్ మేనరిజమ్ తో ముగించాడు. దీనిని స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్ వాళ్లు నెట్టింట షేర్ చేయగా.. వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన తెలుగు ప్రజలు కమిన్స్ డైలాగ్స్ కి ముచ్చటపడుతూ.. తెగ షేర్ చేస్తున్నారు. అంతేగాక కమిన్స్ కూడా వార్నర్ లా అయిపోయాడు అని, కమిన్స్ ఆటలో నిజంగానే ఊర మాస్ అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
ఓవైపు కెప్టెన్గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪
— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024
అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩
చూడండి#TATAIPL
Hyderabad v Bengaluru | రేపు 6 PM నుంచి
మీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe