- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS ఎమ్మెల్యే గోపినాథ్‌కు బిగ్ రిలీఫ్.. అరెస్ట్ చెయొద్దని పోలీసులకు హై కోర్టు ఆర్డర్..!
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు భారీ ఊరట దక్కింది. ఎమ్మెల్యే గోపినాథ్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోరబండ పీఎస్‌లో ఎమ్మెల్యే గోపినాథ్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వర్గానికి ఇబ్బంది కలిగించారన్న ఆరోపణలపై గోపినాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఎమ్మెల్యే గోపినాథ్ హై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఎమ్మెల్యేను అరెస్ట్ చెయొద్దంటూ పోలీసులను ఆదేశించింది.
Advertisement
Next Story