- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధరణి అంతా తప్పులతడకలే..మేం అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం: కాంగ్రెస్
X
దిశ,వెబ్‌డెస్క్: ధరణి చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణిలో అన్నీ సమస్యలే ఉన్నాయనీ భూమి రికార్డుల్లో గందరగోళం నెలకొందని.. ధరణిలో మొత్తం తప్పుల తడకలేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ధరణిపై వేల సంఖ్యలో తమకు ఫిర్యాదులందాయని కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఈ విషయంపై సీఎం కేసీఆర్ భగ్గుమంటున్నారు. దశాబ్దాల భూసమస్యలకు ధరణి పరిష్కారం చూపుతోందని సీఎం కేసీఆర్ తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ధరణి వద్దంటున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ మండిపడుతున్నారు.
Read more: ఏపీలో బీఆర్ఎస్‌కు బ్రేకులు! గులాబీ బాస్ వెనక్కి తగ్గడానికి కారణమిదేనా?
Advertisement
Next Story