- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసు షూటర్లకు డీజీపీ అభినందనలు
by M.Rajitha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : 67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2024లో విశేషమైన విజయాలు సాధించినందుకు తెలంగాణ పోలీసు షూటింగ్ బృందాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం అభినందించారు. వారి అత్యుత్తమ ప్రతిభను డీజీపీ కొనియాడారు. డి. నారాయణ దాసు, ఏసీ, 13వ బెటాలియన్ టీజీపిఎస్పీ, 25మీ ర్యాపిడ్ పిస్టల్ ఇండివిజువల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. మాస్టర్స్ ఇండివిజ్యూవల్ రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో వి.సువర్ణ, వుమెన్ ఏఎస్ఐ, సుబేదారి పిఎస్ వరంగల్ మాస్టర్స్ ఇండివిజ్యూవల్ రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించారు. . ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపి మహేష్ ఎం. భగవత్ , స్పోర్ట్స్ ఐజీపీ ఎం. రమేష్ పాల్గొన్నారు.
Advertisement
- Tags
- telangana dgp
Next Story