- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జార్ఖండ్ ఎన్నికల సీనియర్ అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..మహారాష్ట్రకు ఉత్తమ్, సీతక్క.. ఏఐసీసీ ఆదేశాలు
X
దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ ఎన్నికల సీనియర్ అబ్జర్వర్ గా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు మహారాష్ట్ర మరాఠ్వాడా డివిజన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నార్త్ మహారాష్ట్రకు మంత్రి సీతక్కలను నియమించారు. ఎన్నికల నేపథ్యంలో నేతల కో ఆర్డినేషన్, పార్టీ బలోపేతం, వ్యూహాలు వంటివన్నీ ఫాలోఅప్ చేయనునున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Next Story