- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC కవిత పోరాటానికి డెన్మార్క్ ఎన్నారైల మద్దతు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఉద్యమానికి డెన్మార్క్ ఎన్నారైలు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ NRI గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు మేరకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా డెన్మార్క్ ఎన్నారై ఆకుల శ్యామ్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఏ ఉద్యమం మొదలు పెట్టినా అది సాధించే వరకు వదిలి పెట్టబోదని కొనియాడారు. తెలంగాణకే పరిమితం అయిన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కూడా కవితకే దక్కుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత పాత్రను ఎవరూ మర్చిపోలేరని తెలిపారు. గతంలో కవిత ఆధ్వర్యంలో చేపట్టిన ‘గిఫ్ట్ ఏ హెల్మెట్’ కార్యక్రమానికి డెన్మార్క్‌లో ప్రచారం చేసినట్లు గుర్తుచేశారు. కవిత ఆధ్వర్యంలో ౩౩ శాతం మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు గంట జయచందర్, బండారి శ్రీనివాస్ రావు, ఖాజా అక్తర్, గొల్లపూడి రాజశేఖర్, నిమ్మలపల్లి కృష్ణ చైతన్య, సుఖ్దేవ్ సింగ్, మహిత తదితరులు పాల్గొన్నారు.