- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gandhi Bhavan : యాదవులను మంత్రివర్గంలోకి తీసుకోవాలి.. గాంధీభవన్ ముందు నిరసన
X
దిశ, డైనమిక్ బ్యూరో: యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యాదవ సంఘం నేతలు కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్ ముందు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి శాంతియుత నిరసన చేపట్టింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
యాదవులకు మూడు ఎమ్మెల్సీలు, ఐదు కార్పోరేషన్ చైర్మన్‌లు, మంత్రి వర్గంలో చోటు కల్పించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు బీసీ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story