- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపు ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ
by M.Rajitha |

X
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉభయ సభల్లో బడ్జెట్ చర్చించి ఆమోదించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభంకాగానే బడ్జెట్ పై చర్చ ప్రారంభంకానుంది. చర్చ అనంతరం డిప్యూటీ సీఎం , ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. ఉభయ సభల్లోనూ ఆయన సమాధానం ఇవ్వనున్నారు. న్యాయ వాదుల సంక్షేమ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు.
Next Story