- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కాంగ్రెస్కు డీ. శ్రీనివాస్ విశిష్ట సేవలు.. : సీఎం రేవంత్ రెడ్డి
by Rajesh |
![కాంగ్రెస్కు డీ. శ్రీనివాస్ విశిష్ట సేవలు.. : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు డీ. శ్రీనివాస్ విశిష్ట సేవలు.. : సీఎం రేవంత్ రెడ్డి](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347135-cm-revanth.webp)
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీ. శ్రీనివాస్ శనివారం వేకువ జామున 3 గంటలకు గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. కాగా, డీఎస్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్కు డీఎస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు. డీఎస్ కుటుంబసభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో వైపు డీఎస్ మరణవార్త తెలుసుకుని ఆయన అభిమానులు, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డీఎస్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
Next Story