- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ponnam Prabhakar: ఉనికి కోసమే బడ్జెట్ పై ప్రతిపక్షాల విమర్శలు: పొన్నం
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర బడ్జెట్ పై విమర్శలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా పారదర్శంగా ఉందన్నారు. ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Cantonment) నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ లో (Budget 2025-26) అన్ని వర్గాలకు అవకాశం దక్కిందని ఇది ప్రజారంజక బడ్జెట్ అన్నారు. చర్చలో ఉండేదుకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని మంచినీటి సమస్యలపై సమావేశం నిర్వహిస్తామన్నారు.
Next Story