- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ : సీపీఐ నారాయణ
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశమై ఈ నెల 18,19న జరిగే జాతీయ సమావేశాల్లో డిస్కస్ చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై బీఆర్ఎస్ నుంచి స్పందన రాకపోతే వామపక్షాలు కాంగ్రెస్ తో చేతులు కలుపుతాయనే చర్చ సాగుతుంది. సీపీఐ తో కలిసి పనిచేసే అంశంలో కేసీఆర్ రియాక్షన్ తర్వాతే తమ యాక్షన్ ప్లాన్ ఉంటుందని నారాయణ అన్నారు.
Read More: పార్టీలో చేరిక ముహూర్తం రివీల్ చేసిన పొంగులేటి.. కీలక ప్రకటనపై క్లారిటీ!
Advertisement
Next Story