Revanth Reddy : తొలి ప్రజా దర్బార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్‌

by Satheesh |   ( Updated:2023-12-08 10:53:13.0  )
Revanth Reddy : తొలి ప్రజా దర్బార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: జ్యోతిరావు పూలే అంబేడ్కర్‌ ప్రజా భవన్‌లో తొలిసారిగా ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ప్రజల వినతులను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed