- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెయ్యి కోట్లతో కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
by Mahesh |
X
దిశ , తెలంగాణ బ్యూరో: కోకో కోలా, థమ్స్ అప్ శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బీవరేజెస్ సంస్థ 1000 కోట్ల పెట్టుబడి తో బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్క్ లో భారీ బాట్లింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి చేసుకుందని, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం పత్రిక ప్రకటన చేసింది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది.
Advertisement
Next Story