- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. వారికి సెలవులు రద్దు చేసిన సీఎం రేవంత్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ రానుండటంతో రేపటి నుంచి మూడు రోజుల సెలవులను రద్దు చేశారు. కలెక్టరేట్స్, సెక్రటేరియట్ మూడు రోజులు పని చేయనున్నాయి. 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం వుంది. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
2019లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
Advertisement
Next Story