- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం దారితప్పి.. బిత్తరపోయి గత్తర పోతుందా..? CM కేసీఆర్
X
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో జరుగుతోన్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరై సీఎం మాట్లాడారు. దేశం దారితప్పి.. బిత్తరపోయి గత్తర పోతుందా అని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏ ప్రపంచ బ్యాంకును అప్పు అడగకుండా.. ఏ అమెరికా కాళ్లను మొక్కకుండా బతికే వనరులు మనకున్నాయని తెలిపారు. సంపద ఉండి కూడ మనం ఎందుకు యాచకులం కావాలని నిలదీశారు. దేశంలో అద్భుతమైన పంటలు పండే అవకాశం ఉన్నా.. ఇంకా ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More... ఖమ్మం సభలో కేసీఆర్ సంచలన ప్రకటన
Advertisement
Next Story