- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. కాగా, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వార్షిక సమ్మిట్‌లో పాల్గొని తెలంగాణకు రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గతేడాది సమ్మిట్‌లో రూ.19,900 కోట్లు మాత్రమే వస్తే ఈసారి మాత్రం రెండింతల కంటే ఎక్కువ వచ్చాయి. గడిచిన మూడేండ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడులను కలిపి పోల్చినా ఈ యేడు రానున్న ఇన్వెస్టుమెంట్లే అధికం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం అధికారులు, మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు అయ్యింది.
Advertisement
Next Story