- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ.. ఆరు నెలల ముందే జాబితా
by Disha News Web Desk |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఎవరో చెప్పారని ఎన్నికలు పెడతామా?, ఎన్నికలు ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయని అన్నారు. టీఆర్ఎస్‌కు తెలంగాణలో పోటీ లేదని, అసలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమకు పోటీనే కాదని అభిప్రాయపడ్డారు. ఈసారి భారీ మెజారిటీతో 95 నుంచి 105 స్థానాల్లో గెలిచితీరుతామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా, ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని, ఈసారి మా దగ్గర బ్రహ్మండమైన మంత్రం ఉందని కేసీఆర్ ప్రకటించారు.
Advertisement
Next Story