- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జహీరాబాద్ చీఫ్ కోఆర్డినేటర్‌గా డాక్టర్. చంద్రశేఖర్ నియామకం
X
దిశ, జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన "తిరగబడదాం-తరిమికొడదాం" లో భాగంగా కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమన్వయకర్తగా డాక్టర్ ఎ.చంద్రశేఖర్ ని నియమిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్ కుమార్ ఉత్తర్వుల జారీ చేశారు. సమన్వయకర్తగా జహీరాబాద్ ఎంపీపీ ఎన్. గిరిధర్ రెడ్డి నియమించారు. అదేవిధంగా సభ్యులుగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కాజామియా, న్యాల్కల్ మాజీ జడ్పీటీసీ సభ్యులు కె.భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ సభ్యులు జి. అశోక్ కుమార్, జహీరాబాద్ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ వి.రాములు ఉన్నారు.
Advertisement
Next Story