- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలు తీసేంత పని చేసిన చంద్రబాబు: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: డ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితేనే టీడీపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ వశం అవుతుందని అన్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు గెలుపు కోసం అహర్నిషలు కష్టపడ్డాడని గుర్తు చేశారు. రాష్ట్రం అంతటా పర్యటిస్తుండగా యాక్సిడెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు తుప్పు అని ఆయన కొడుకు లోకేష్ పప్పు అని.. ఆతడికి వర్ధంతికి, జయంతికి తేడా కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story