- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన BRS.. కారణమిదే..!
X
దిశ, వెబ్‌డెస్క్: కారును పోలిన గుర్తులను ఈసీ ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రోడ్డు గుర్తు కారును పోలి ఉండటంతో ఎన్నికల్లో తమకు నష్టం కలుగుతోందని పిటిషన్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హై కోర్టు నేడు(గురువారం) విచారణ చేపట్టనుంది. కారు గుర్తును పోలిన కెమెరా, చపాతి రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులతో తమకు నష్టం జరుగుతోందని ఈ గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని బీఆర్ఎస్ గతంలో ఈసీని కోరింది. ఈసీ బీఆర్ఎస్ రిక్వెస్ట్‌లపై స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును పార్టీ ఆశ్రయించింది.
Advertisement
Next Story