- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS Party: అయ్యా రేవంత్ సుంకిశాల ఘటపై చర్యలేవి? బీఆర్ఎస్ పార్టీ ట్వీట్

X
దిశ, డైనమిక్ బ్యూరో: అయ్యా రేవంత్ సుంకిశాల ఘటపై చర్యలేవి, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదు అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో కూలిపోయిన సుంకిశాల రిటైనింగ్ వాల్ అని ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేస్తూ.. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశింది. ఈ సందర్భంగా..అయ్యా రేవంత్ రెడ్డి.. సుంకిశాల ఘటన జరిగి వారం రోజులు దాటినా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారు? అని ప్రశ్నించింది. అంతేగాక ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టడం లేదు? అని నిలదీసింది. ఇక సుంకిశాల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
Next Story