- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: విద్యా కమిషన్ చైర్మన్ కు బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఆసక్తికర లేఖ
దిశ, వెబ్ డెస్క్: సైనిక్ స్కూల్స్(Sainik Schools) ఏర్పాటుపై విద్యా కమిషన్ చైర్మన్(Education Commission Chairman) ఆకునూరి మురళి(Aakunuri Murali)కి బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్(BRS Former MP Vinod Kumar) లేఖ రాశారు. ఈ లేఖలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) తీసుకున్న చర్యలు ఏంటి అనేది లేఖలో ప్రస్తావించారు. అంతేగాక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చేపట్టాల్సిన చర్యలను, అనుసరించాల్సిన విధానాలను వివరిస్తూ.. ఆకునూరి మురళికి పలు కీలక సూచనలు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సైనిక్ స్కూల్స్ ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాల నేపథ్యం, ఆవశ్యకత, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సిన చర్యలను ఎంపీ వినోద్ కుమార్ రాసిన లేఖలో వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సైనిక్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం వద్ద పలు మార్లు ప్రతిపాధనలు పెట్టింది.