- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: ఈ వయస్సులోనూ సమాజం గురించే ఆయన ఆలోచన.. హరీష్ రావు ఆసక్తికర పోస్ట్
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: 98 ఏళ్ల వయస్సులోనూ సమాజం గురించే చుక్కా రామయ్య(Chukka Ramaiah) ఆలోచన అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. చుక్కా రామయ్యను కలిసిన హరీష్ రావు.. ఆయనతో సంభాషిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ ఉద్యమానికి(Telangana Movement) బాసటగా నిలిచినవారు, సరస్వతి పుత్రులు, ఐఐటి రామయ్య(IIT Ramaiah)గా సుప్రసిద్ధులు అని తెలిపారు. అలాగే 98 ఏళ్ల వయస్సులో కూడా సమాజం(Society) గురించి ఆలోచిస్తున్న పెద్దలు రామయ్య గారిని కలుసుకోవడం సంతోషంగా అనిపించిందని అన్నారు. ఇక సిద్దిపేటతో వారికి ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలను తనతో పంచుకున్నారని, వారు ఆనందంగా నూరేళ్ళు పైబడి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను అని ఎక్స్ లో రాసుకొచ్చారు.
Advertisement
Next Story