- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రం..’ పదాన్ని పరిచయం చేసిందే కేసీఆర్! బిగ్ డైలాగ్ వార్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా నడుస్తొన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారో.. అప్పటి నుంచి ఇరు పార్టీల నేతల మధ్య పెద్ద ఎత్తున డైలాగ్ వార్ నడుస్తోంది.
‘రండ’ పనులు చేసింది నువ్వే కేసీఆర్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించి గులాబీ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్‌ను తీవ్రమైన పదజాలంతో సీఎం రేవంత్ రెడ్డి దూషించారు. రండ పనులు చేసింది నువ్వే కేసీఆర్.. అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే నీ అల్లుడిని తీసుకొని అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ విసిరారు.
బిడ్డ నీ దిమ్మ తిరిగే సమాధానం చెబుతా
మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సవాల్‌ను స్వీకరించారు. అసెంబ్లీలో చర్చ పెట్టు బిడ్డ నీ దిమ్మ తిరిగేలా సమాధానం చెబుతామని హరీష్ రావు ధ్వజమెత్తారు. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక ముఖ్యమంత్రి వాడే భాష ఇదేనా అంటూ సీఎంను విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. రండ అనే పదాన్ని తెలంగాణకు ఎవరు పరిచయం చేశారని గతంలో కేసీఆర్ రండ అని మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు పోస్ట్ చేశారు.