- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా: మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, నమ్మక ద్రోహమని ఫైర్ అయ్యారు. ఇచ్చి హమీ మేరకు ఇప్పటి వరకు రైతుబంధు కూడా పూర్తి చేయలేదంటూ ధ్వజమెత్తారు. అది పూర్తి కాకముందే కొత్తగా ఆగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ హమీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమను ఎందుకు ఓడిస్తారంటూ రేంవత్ అడుగుతున్నారని.. కాంగ్రెస్‌ను ఓడిగొట్టేందుకు వంద కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓడించరా.. అని ప్రశ్నించారు.
Advertisement
Next Story