- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని సర్పంచ్‌ల సమస్యలపై ధర్నాచౌక్ వద్ద ఇవాళ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ముందుగానే రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి నిర్భందించారు. ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి.. ఎలాగైనా ధర్నా చేసి తీరుతామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ధర్నాచౌక్ వద్ద టీ-కాంగ్రెస్ పిలుపునిచ్చిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తుగానే పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Advertisement
Next Story