- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
by Javid Pasha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై ఆమె సంజయ్, లక్ష్మణ్ కు అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ బీసీలకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేషన్ తో న్యాయం చేస్తామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ డిక్లరేషన్ లో ప్రకటించిన అంశాలన్నింటినీ తప్పక అమలుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నామమాత్రంగా మారిన బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడం కమిషన్ ను పటిష్ట పరచడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీసీ జనాభా అధారంగా బడ్జెట్ కేటాయింపులు, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు ఆర్థికసాయం వంటివన్నీ వెనకబడిన వర్గాలకు మేలు చేస్తాయని డీకే అరుణ పేర్కొన్నారు.
Advertisement
Next Story