- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
TG Assembly : నిధులిస్తారా.. మహారాష్ట్రలో కలుపుతారా..? : బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
by Sathputhe Rajesh |
X
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ‘మా ప్రాంతంపై ఎందుకో చిన్నచూపు, తీవ్ర వివక్ష ఉంది. బడ్జెట్ కేటాయింపులు లేవు. మా జీవన ప్రమాణాలు పెంచండి.. మాకు నిధులు కేటాయించండి.. లేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలపండి.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Advertisement
Next Story