- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్లమెంట్ ఎన్నికలకు BJP ఇన్చార్జుల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్‌కు పాయల్ శంకర్, పెద్దపల్లి - రామారావు పటేల్, కరీంనగర్ - ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ - హరీష్ బాబు, మల్కాజ్గిరి - పైడి రాకేశ్ రెడ్డి, సికింద్రాబాద్ - డాక్టర్ కే.లక్ష్మణ్, హైదరాబాద్ - రాజాసింగ్, చేవెళ్ల - వెంకట నారాయణ రెడ్డి, మహబూబ్‌నగర్ - రామచందర్ రావు, నాగర్‌కర్నూలు - రంగారెడ్డి, నల్లగొండ - చింతల రామచంద్రా రెడ్డి, భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు, ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. కాగా, పార్టీ కీలక నేతలైనా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం.