- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRSకు బిగ్ షాక్.. రేపు బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు రేపు బీజేపీ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఎంపీ రాములు రేపు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇక, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ క్యాండిడేట్ అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు తెలిసింది.
Next Story