Bhatti Vikramarka : ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ వంద శాతం అమలు చేయాల్సిందే: భట్టి

by Prasad Jukanti |
Bhatti Vikramarka : ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ వంద శాతం అమలు చేయాల్సిందే: భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం అమలు చేయాల్సిందే అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం నిధుల- ప్రణాళికపై గురవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన సబ్‌ప్లాన్‌ చట్టం స్పూర్తిని కొనసాగించేలా అధికారులు పనివిధానం ఉండాలని సూచించారు. సబ్‌ప్లాన్‌ చట్టం అమలుకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు.

Advertisement

Next Story