- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BC Caste Census: కులగణన నేపథ్యంలో బీసీ కమిషన్ కీలక నిర్ణయం
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ కుల గణనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. రాష్ట్రంలో 60 రోజుల్లో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే బాధ్యతలను ప్రణాళిక శాఖతో కలిసి బీసీ కమిషన్ చేపట్టబోతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ కులగణన కార్యాచరణపై బీసీ కమిషన్ సమావేశమైంది. ఈనెల 24 నుంచి బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించాలని నిర్ణయించింది. ఈ పర్యటలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి అధ్యయనం చేయనున్నది.
Advertisement
Next Story