Teachers Day Wishes: టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

by Ramesh N |
Teachers Day Wishes: టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘విద్యార్థులను చీకటి నుండి వెలుతురు వైపు నడిపించి, వారిలో జ్ఞాన జ్యోతులు వెలిగించి తమ జీవితాన్ని విద్యార్థులను తీర్చిదిద్దడానికే అంకితం చేసిన, చేస్తున్న ఎందరో గురువులు వారందరికీ హృదయపూర్వక వందనాలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో గురువులందరికీ శత సహస్ర నమస్సులతో హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story