- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ చరిత్రలో అత్యంత అవినీతిపరుడు ‘‘ట్విట్టర్ టిల్లు’’: బండి సంజయ్ ఫైర్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎంఐఎంపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించడంతో.. ప్రజలు నష్టపోతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గ్రామ నర్సరీలు, ఫ్లై ఓవర్ల డ్రోన్ వీడియోలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. వాస్తవం మాత్రం రైతులు గ్రామాల్లో పంట నష్టాలను ఎదుర్కొంటున్నారని, నగరంలో ఇళ్ల ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తెలంగాణ చరిత్రలో అత్యంత అవినీతిపరుడు, పనికిమాలినవాడు, అసమర్థ మంత్రిగా మిగిలిపోయే ట్విట్టర్ టిల్లు నుంచి ఇంతకంటే మనం ఇంకా ఏమి ఆశించగలమని విమర్శించారు. ప్రభుత్వం ఎలా విఫలమైందో ఇప్పటికైనా బయటకు వచ్చి చూడాలని సూచించారు.
Advertisement
Next Story