- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AU JAC: వీసీతో అంబేద్కర్ వర్సిటీ జేఏసీ భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి(BR Ambedkar University) చెందిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి(Jawaharlal Nehru Architecture and Fine Arts University)(జేఎన్ఏఎఫ్ఏయూ)(JNAFAU) కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వర్సిటీ జేఏసీ నాయకులు(JAC Leaders) డిమాండ్ చేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ ఇన్ చార్జీ వైస్ చాన్స్ లర్ రిజ్వీని(In-Charge Vice Chancellor Rizvi) సచివాలయంలో శనివారం కలిసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని జేఏసీ కన్వీనర్ వడ్డాణం శ్రీనివాస్(Vaddanam Srinivas), సెక్రటరీ జనరల్ డాక్టర్ పీ వేణుగోపాల్ రెడ్డి(Dr. P. Venugopal Reddy), నేతలు రజిని(Rajini), కృష్ణా రెడ్డి(Krishna Reddy), యాకేష్ దైద(Yakesh Daida) విజ్ఞప్తిచేశారు. అంబేద్కర్ వర్సిటీలోర చేపడుతున్న నిరసనలు రెండు నెలలకు చేరువవుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితి మారాలని, ప్రభుత్వాన్ని ఎలాగైనా ఉపసంహరించుకునేలా చూడాలని వారు వీసీని కోరినట్లు తెలిపారు.