- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana TDP: దూకుడు పెంచిన టీడీపీ.. పార్లమెంట్ సెగ్మెంట్లకు కన్వీనర్ల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ(Telangana TDP) దూకుడు పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ఆదేశాల మేరకు తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాల(Parliament Segments)కు కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో(TDP Politburo) సభ్యులు బక్కని నర్సింహులు(Bakkani Narasimhulu) ప్రకటన విడుదల చేశారు.
ఖమ్మం = వాసరెడ్డి రఘునాథం, మహబూబాబాద్ = కొండపల్లి రామ్ చందర్ రావు, భువనగిరి = కుందారపు కృష్ణాచారి, మల్కాజ్‌గిరి = కందికంటి అశోక్ కుమార్ గౌడ్, సికంద్రాబాద్ = పిన్నమనేని సాయిబాబా, నాగర్‌కర్నూలు = బి.రాములు, జహీరాబాద్ = పైడి గోపాల్ రెడ్డి, మెదక్ = ఇల్లెందు రమేశ్, నిజామాబాద్ = యాదాగౌడ్, ఆదిలాబాద్ = గుళ్లపల్లి ఆనంద్, నల్లగొండ = కసిరెడ్డి శేఖర్ రెడ్డి, పెద్దపల్లి = సంజయ్, కరీంనగర్ = వంచె శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల = కట్టా వెంకటేశ్ గౌడ్, వరంగల్ = అర్షనపల్లి విద్యాసాగర్ రావు, మహబూబ్‌నగర్ = వెంకటేశ్వర రెడ్డిలను కన్వీనర్లుగా నియమించారు. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు నియమించాల్సి ఉంది.