- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సూపర్ శాలరీతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రాష్ట్ర అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, దాదాపు 37 ఉద్యోగాలకు గాను డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మే 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, సీపీటీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.48 వేల నుంచి రూ.1.37 లక్షలు వేతనంగా ప్రభుత్వం నుంచి అందనుంది.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయగలరు:
Advertisement
Next Story