- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏప్రిల్ ఫూల్ కు బదులు భారతీయులకు మరో వర్డ్ ..బీజేపీపై మహువా మొయిత్రా సెటైరికల్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో:ఏప్రిల్ ఒకటవ తేదీన చాలా మంది సరదాగా ఎదుటి వారిని పూల్స్ చేస్తుంటారు. ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, గాలి వార్తలు చెప్పి వాటిని నమ్మేలా చేసి చివరకు హేయ్.. ఏప్రిల్ పూల్ అనడం సాధారణ విషయమే. అయితే ఇవాళ ఏప్రిల్ మొదటి తేదీ కావడంతో ఏప్రిల్ ఫూల్ టాపిక్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్ర చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ ఫూల్ అనేది విదేశీయుల కాన్సెప్ట్ అని అదే భారత దేశంలో మాత్రం 'అచ్చే దిన్' అనే పదం ఉందని ట్విట్టర్ లో సెటైరికల్ పోస్ట్ చేశారు. కేంద్రంలోని బీజేపీని ఉద్దేశించి ఆమె ఈట్వీట్ చేసిందంటూ నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
అందరికీ ఏప్రిల్ ఫూల్ వారికి మాత్రం న్యూఇయర్:
ఏప్రిల్ ఫూల్స్ కు సంబంధించి ఇంటర్నెట్ లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఏప్రిల్ 1 తేదీ అనేది ఇతరులకు ఏఫ్రిల్ ఫూల్ డే కాని కామర్స్ విద్యార్థులకు మాత్రం ఇది న్యూఇయర్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
— Mahua Moitra (@MahuaMoitra) April 1, 2024