హైదరాబాద్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం

by GSrikanth |
హైదరాబాద్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పంజాగుట్టలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బందితో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంప్లెక్స్‌లోని 6వ అంతస్తులో చిక్కుకున్న వారిని కాపాడారు. అనంతరం మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు.

Advertisement

Next Story