- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం (వీడియో)
X
దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఒక ప్రైవేట్ కళాశాల నిర్వాహకుడి ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆయన ఖమ్మం వచ్చారు. స్థానిక గ్రాండ్ గాయత్రి హోటల్లో బస చేసి శుభకార్యానికి వెళ్తున్న సమాచారాన్ని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీగా హోటల్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో ఇది గమనించిన ఆయన సెక్యూరిటీ గార్డులు దాడి జరగకుండా అడ్డుకున్నారు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయడి: https://youtube.com/shorts/kkE-Bf4x4_0?feature=share
Advertisement
Next Story