- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మట్టిలో మాణిక్యాలు గిరిజన రైతు బిడ్డలు
దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామం నుండి ఐఐటీ త్రిబుల్ ఐటీ, సీ టెట్ జిల్లా మొదటి రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వెంకటాపూర్ ఉపాధ్యాయులు, గ్రామస్తుల తరఫున ఘన సన్మానం చేశారు. ఐఐటీ సీటు సాధించిన వారిలో అంకిత, సాయి కార్తీక్, అమూల్య, అనుష్క, సి టెట్లో నీలకంఠ జిల్లా మొదటి ర్యాంకు నిఖిల్ జిల్లా రెండవ ర్యాంకు సాధించారు. అదేవిధంగా హన్సిక త్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మున్ సింగ్ పీడీను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని గ్రామస్థులు పెద్దలు తెలియచేశారు. ఎలాంటి మరెన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని అదేవిధంగా పలుసూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ భీంరావు, గ్రామ సర్పంచ్ గోపీచంద్, నూర్ సింగ్, పరశురాం, మోతిలాల్, అమర్ సింగ్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.