- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సరిహద్దుల్లో పులుల సంచారం ఉంది
by Sridhar Babu |
X
దిశ, ఆసిఫాబాద్ : సిర్పూర్ టి మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో రెండు పులుల సంచారం ఉందని డీఎఫ్ఓ నీరజ్ కుమార్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఆడ, మగ పులి అడుగులను గుర్తించినట్లు, అందులో మగ పులి మహారాష్ట్ర వైపు వెళ్లగా, ఆడ పులి మాత్రం మన జిల్లా సరిహద్దు ప్రాంతంలోనే సంచారిస్తుందని చెప్పారు. ఆడపులి కోసం మళ్లీ మగ పులి వచ్చే అవకాశం ఉందని, వాటి కదలికలను అటు మహారాష్ట్ర, ఇటు మన జిల్లా అటవీ శాఖ అధికారులు ఎప్పటి కప్పుడు ట్రాకింగ్ చేస్తూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కుంటున్నట్లు డీఎఫ్ ఓ పేర్కొన్నారు.
Advertisement
Next Story