- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో మున్నూరుకాపుల ఐక్యత కొనసాగాలి
దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యత కొనసాగాలని ఎమ్మెల్సీ విఠల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆదివారం జూనియర్ కాలేజీ రహదారిపై (తిమ్మాపూర్) మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ తో కలిసి రైతు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు పట్టణంలోని విశ్రాంతి భవనం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మున్నూరు కాపు యువత రాణించాలని, కాపు ఐక్యతను బలపర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు అధ్యక్షుడు కడుకుంట్ల రవి, నిమ్మల రమేష్, సిరిపురం నాగరాజు, ఇస్తరి రాములు, ఆకుల శ్రీనివాస్, దోనికేని దయానంద్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.