- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఫార్మాట్ లో వివరాలు సరిగా పూరించాలి
by Sridhar Babu |
X
దిశ, ఆదిలాబాద్ : ఫార్మాట్ లో వివరాలు సరిగా పూరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇంటింటి సమగ్ర సర్వే జిల్లాలో సమగ్రంగా కొనసాగుతోంది. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ వారి వివరాలను నమోదు చేస్తూ ముందుకు సాగుతున్న సర్వేను కలెక్టర్ ప్రత్యేక అధికారులతో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా తాంసి మండల కేంద్రంలో సర్వే సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని, ఎలాంటి అపోహలకు పోకూడదని కోరారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అడిగిన వివరాలను తెలిపారు. ఫారం ఫార్మాట్ లో వివరాలు సరిగా పూరించాలని సర్వే సిబ్బందికి సూచించారు. ఇందులో మండల ప్రత్యేక అధికారి, సర్వే సిబ్బంది తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story