బెజ్జూర్ నూతన తహసీల్దారుగా శ్రీపాల్

by Sumithra |
బెజ్జూర్ నూతన తహసీల్దారుగా శ్రీపాల్
X

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ తహసీల్దారుగా శ్రీపాల్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బెజ్జూర్ లో తహసీల్దారుగా విధులు నిర్వహించిన జమీర్ సిర్పూర్ టి మండలానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ శ్రీపాల్ ను బెజ్జూర్ తహసీల్దారుగా జిల్లా కలెక్టర్ నియమించారు. ఈ మేరకు ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు.

Advertisement

Next Story